ఈరోజు "ఆజాదీకా అమృత్ మహోత్సవ్" స్వాతంత్ర దినోత్సవాలలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో మొట్టమొదటి జాతీయ జెండాను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ వినయ్ భాస్కర్ గారు,మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి గారు, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ హనుమంతు గారు, మరియు GWMC కమిషనర్ శ్రీ ప్రావీణ్య గారి చేతుల మీదుగా జాతీయ జెండాను స్వీకరించిన పోస్టల్ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్(PCRWA)